Home
Kajal Aggarwal
Kajal Aggarwal News
-
Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్‌ను తీసేశారా?
Kajal Aggarwal: సాధారణంగా భారీ సినిమాల్లో కాసేపు కనిపించే చిన్న పాత్ర దొరికినా చాలు.. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎగిరి గంతేస్తారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా, సినిమా ప్రమోషన్లలో మాత్రం తెగ హడావుడి చేస్తుంటారు. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘రామాయణ’ విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్‌లో కనిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఎక్కడా చందమామ కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.… -
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా పెద్ద స్టార్స్ కూడా తమ అదృష్టంగా భావిస్తుంటారు. తెరపై కనిపించేది కొద్ది సేపే అయినా.. సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం సందడి చేస్తుంటారు. అయితే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరంగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ సినిమాలో చందమామ భాగమైందా? లేదా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. రామాయణ టీజర్, ట్రైలర్లలో కాజల్ అగర్వాల్ కనిపించలేదు. ఢిల్లీ… -
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ధమాకా ‘దాదా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇటీవల మైసూర్లో భారీ ఎత్తున ప్రారంభమైన కీలక యాక్షన్ షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. మైసూర్ షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే టీమ్ నేరుగా హైదరాబాద్ చేరుకోనుందని తెలుస్తుంది. నగరంలో మరో ఐదారు రోజుల… -
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
Kajal Aggarwal: సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వచ్చే పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ‘విడాకులు’ అనే ముద్ర వేసి రూమర్లు సృష్టించడం నెట్టింట నిత్యకృత్యమైంది. గతంలో నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులపై ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు జంటగా ఫొటోలు పెట్టి బ్రేక్ వేయాల్సి వచ్చింది. అటు సూర్య – జ్యోతిక విడిపోతున్నారంటూ కథనాలు అల్లినా, ఇటీవలే 20వ వివాహ… -
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నేటితరం జంటలలో విడాకులు పెరిగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సహనం తగ్గడం, స్మార్ట్ఫోన్ల వాడకం మితిమీరడమే ఇందుకు ముఖ్య కారణాలని ఆమె కుండబద్దలు కొట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా చాలా మంది జంటలు చిన్న చిన్న కారణాలకే విడిపోవడానికి సిద్ధపడుతుండటం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో… -
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘దాదా’ (DADA). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్ఫుల్ పాత్రలో అలరించనున్నారు. బాలయ్య గాయం కారణంగా షూటింగ్ కు గతకొంతకాలంగా బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల… -
Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్లో ఎదురైన ఓ చేదు ఘటనను తాజాగా వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్.. ఒక సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన కారవాన్‌లో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఫర్మిషన్ తీసుకోకుండానే లోపలికి వచ్చాడని… -
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
Tollywood Item Songs: సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి దూరంగానే ఉంటారు. కానీ తమకు అత్యంత సన్నిహితమైన హీరోలు, ప్రత్యేక అనుబంధం ఉన్న నటుల కోసం మాత్రం ఐటమ్ సాంగ్స్‌కు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి లీస్ట్‌లో నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన… -
Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
Kajal Aggarwal: సెలబ్రిటీల జీవితాలు బయట నుంచి చూస్తే గ్లామర్‌తో నిండిపోయినట్లు కనిపిస్తాయి. అయితే కెమెరాల వెనుక వారు ఎదుర్కొనే అనుభవాలు మాత్రం చాలాసార్లు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా అభిమానుల పేరుతో కొందరు చేసే అతిగా ప్రవర్తించే చర్యలు వారిని అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు షూటింగ్ సమయంలో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది… -
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
The India Story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా రేపు (జూలై 24న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ రంగంలో పురుగుమందుల…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..