టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును…
విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్‌ను…
Gokulam Signature Jewels : గోకులం సిగ్నేచర్ జువెల్స్ హైదరాబాద్ లో కొత్త షోరూమ్ ను ప్రారంభమైంది. తన సెకండ్ అవుట్ లెట్ ని కేపీహెచ్ బీలో గ్రాండ్ గా ఓపెన్ చేసింది. మే 04న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వాసవి శ్రీ శ్రీ సిగ్నేచర్స్ కేపీహెచ్ బీ 5th ఫేజ్, అపోజిట్ నెక్సస్ మాల్ కూకట్ పల్లిలో ప్రారంభమైంది. ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా కొత్త షోరూమ్ ప్రారంభించారు.…
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వరుస చిత్రాలు రీ రిలిజ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దీనికి ‘ఆరెంజ్’ మూవీ ఉదాహరణ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ మూవీ కూడా తాజాగా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్…
మంచు విష్ణు .. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్‌లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ప్రజంట్ ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం,…
కనిపించడం లేదు కానీ కాజల్ అగర్వాల్ లైనప్ భారీగానే ఉంది. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేసేందుకు పక్కా స్కెచ్ వేసుకుని వచ్చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మేడమ్ చేతిలో నార్త్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. రీసెంట్లీ ఆ జాబితాలో మరో మూవీ చేరింది. ఆ సినిమా ఏంటో చూసేయండి. పెళ్లై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరీర్ డ్యామేజ్ అయిపోయినట్లే ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు యాక్టింగ్ కు మ్యారేజ్ లైఫ్…
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
Kajal Aggarwal’s Satyabhama Gets Huge Response on OTT: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సత్యభామ’. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ‘మేజర్’ దర్శకుడు శశికిరణ తిక్క సమర్పించారు. ఇందులో నవీన్చంద్ర, అమరేందర్, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జూన్ 7న థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్…