Devara 2: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర 2 వచ్చేది అప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు. ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై ఎన్టీఆర్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ అందుకు మరికొంత టైమ్ పట్టనుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై దాదాపు రెండున్నర ఏళ్లు కావొస్తోంది. ఈ గ్యాప్‌లో ఆయన నుంచి మరే సినిమా కూడా రాలేదు. దీంతో అభిమానులకు ఎన్టీఆర్ బాగా బాకీ పడిపోయారు. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ పెట్టేందుకు ఈ నందమూరి హీరో రెడీ అవుతున్నారు. 15 నెలల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
Read Also:Duvvada Vani: ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. ఈ పరిస్థితి ఊహించలేదు..!
Also Read
- South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇవి భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో మొదటి భాగం ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నారు. అయితే మరి పార్ట్ 2 విడుదల ఎప్పుడు అనేది ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ని పెద్దగా లేట్ చేయకుండా 2025 లోనే తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. దీనితో ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు తారక్ ఎక్కువ సమయం తీసుకునేలా లేరనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also:Manish Sisodia: 17 నెలల తర్వాత భార్యతో కలిసి చాయ్ తాగిన మనీష్ సిసోడియా
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!