Devara : మాస్ జాతర మొదలైపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Fans Hungama at Sudarshan Theatre: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చాలా కాలమైంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఒకరకంగా అది మల్టీ స్టారర్ ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
Puja Khedkar: ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం.. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు
Also Read
- Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో 'ఇరుముడి' ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
ఇక ఈ దేవర ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పటికే అనేక రికార్డులు బదులు కొట్టే దిశగా ప్రీ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఇక తాజాగా హైదరాబాదులో సినీ ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర పెద్దపెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాత్రి ఒంటిగంటకు అక్కడ స్పెషల్ ఫ్యాన్స్ బెనిఫిట్ షో పడాలి. అయితే అంతకుముందే సినిమాలోని పాటలను పెద్ద సౌండ్ తో ప్లే చేస్తూ వీడియోలు ప్లే చేస్తూ అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే దేవర జాతర మొదలైపోయింది అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను ఫోటోలను షేర్ చేస్తున్నారు. అభిమానులు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!