Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Advance Bookings: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక సినిమా కూడా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుందని సమాచారం. దేశవ్యాప్తంగా దేవర భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు 500లకు పైగా షోలు పడనున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రీ సేల్‌లో దేవర రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసి రూ. 100 కోట్ల ఓపెనింగ్‌ను దాటుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. దేవర సెప్టెంబర్ 27న విడుదల కానుంది అంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది.
FNCC: ఏపీ సీఎంతో భేటీ.. 25 లక్షలు విరాళం అందించిన ఎఫ్ఎన్సీసీ
Also Read
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
అలాగే దేవర సినిమాకు 10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ పాత్రలో నటించగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరసన్, అజయ్ మరియు అభిమన్యు సింగ్ కూడా కీలక పాత్రలలో నటించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేశారు. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ రూ. 15 కోట్ల దాటేయగా ఆంధ్ర లోనూ అదే స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ చూస్తే అటు ఇటుగా రూ. 35 కోట్లకు పైగా ఉంది. మరోపక్క బెంగళూరు బుకింగ్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ రేంజ్ లో సాగుతున్నాయి. ప్రీమియర్స్ మౌత్ టాక్ అనుకూలంగా వస్తే ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!