Devara 2 : దేవర 2 ప్లానింగ్ అంతా మార్చేసిన కొరటాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara 2 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా వారం దాటినా కలెక్షన్ల పరంగా సంచలన రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. సినిమా విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లపై మాత్రం ప్రభావం చూపలేదు. సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలివచ్చారు. ఫలితంగా ఈ సినిమా రూ. వారానికి 405 కోట్లు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఈ దసరా సెలవుల్లో వచ్చేవన్నీ లాభమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.
Read Also:Bathukamma Tangedu Flowers: బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులకు సంబంధం ఏమిటి?
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 ని కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక పార్ట్ 1 కాస్త నిరాశ పరచడంతో పార్ట్ 2 కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సినీ వర్గాల్లో దేవర పార్ట్ 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
Read Also:Crime News: మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు
దీనితో దేవర పార్ట్ 2 లో కొరటాల ఇప్పుడు పార్ట్ 1 లో చూపించిన నేపథ్యానికి పూర్తిగా భిన్నమైన బ్యాక్ డ్రాప్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో వచ్చే యాక్షన్ బ్లాక్ లు కూడా అదిరిపోతాయని సమాచారం. ఇక దీనితో పాటుగా పార్ట్ 2 రావడానికి 2027 చివరలో లేదా 2028 వరకు ఆగాల్సిందే అన్నట్టు వినిపిస్తోంది. మరి మొత్తానికి అయితే పార్ట్ 2 పట్ల మరిన్ని స్పెషల్ ప్లానింగ్ లు జరుగుతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!