Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
Nayanthara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించి.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి.. ఇద్దరు పిల్లకు తల్లిగా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది.
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా చరిత్రని తిరగరాయడం కాదు కొత్త చరిత్రని రాస్తోంది. డే 1 కన్నా డే 4 జవాన్ కలెక్షన్స్ ఎక్కువ అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న షారుఖ్ మండే టెస్ట్ ని కూడా సూపర్ సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. ఫస్ట్ మండే జవాన్ సినిమా 30 కోట్ల నెట్ ని కలెక్ట్…
Jawan Box Office Collection: సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా భారతదేశంలో 7 సెప్టెంబర్ 2023న బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.21 కోట్లు వసూలు చేసి అద్భుతమైన స్పందనను అందుకుంది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే నటించిన జవాన్ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లు…
Allu Arjun Rejected Cameo in Jawan: కింగ్ ఖాన్ గా బాలీవుడ్ ప్రేక్షకులు అందరూ భావించే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతూ కలెక్షన్స్ రచ్చ రేపుతున్నాయి. అయితే సినిమా రెండు రోజుల్లోనే వందల కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో అల్లు అర్జున్ ఫాన్స్ లో కొత్త అనుమానం మొదలయింది. అదేమంటే ఈ సినిమాలో అల్లు అర్జున్…
పదేళ్లుగా హిట్ లేదు… అయిదేళ్లుగా సినిమానే లేదు ఇక షారుఖ్ ఖాన్ పని అయిపొయింది అని బాలీవుడ్ మొత్తం డిసైడ్ అయ్యింది… ఒక షారుఖ్ ఖాన్ తప్ప. టైమ్ అయిపోవడం ఏంటి, నేను హిందీ సినిమాకి కింగ్ అని ప్రూవ్ చేస్తూ షారుఖ్ ఖాన్ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫిలిం హిస్టరీలో ఇప్పటివరకూ చూడని కంబ్యాక్ ని ఇచ్చిన షారుఖ్ ఖాన్, ఒకే ఇయర్ లో రెండు హిట్స్ కొట్టాడు. ముందుగా జనవరిలో పఠాన్ సినిమాతో…
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్.
Yogi Babu plays the role of the Health Minister’s PA in the Tamil version of Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ.. ఆ అంచనాలు దాటేసి మరీ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి రోజు…
Miss Shetty Mr Polishetty wrong timing for release: సెప్టెంబర్ 7వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ రెండు…
Jaffer Sadiq in Jawan: జాఫర్ సాధిక్ అనగానే ఎవరీ జాఫర్ సాధిక్ అనుకోవచ్చు మీరందరూ. అయితే ఈ మధ్య కాలంలో తమిళ సినిమాల్లో మెరుస్తున్న పొట్టి వ్యక్తే ఈ జాఫర్ సాధిక్. అన్నట్టు తెలుగు వారికి కూడా మనోడు బాగా పరిచయమే, ఎందుకంటే ఈమధ్యనే వచ్చిన సైతాన్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన వ్యక్తి తమ్ముడి పాత్రలో మెరిశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జవాన్ లో విలన్ విజయ్ సేతుపతి గాంగ్…