Shahrukh Khan: నేను కూడా మాస్ హీరో అని చెప్పండి రాజమౌళి.. ప్లీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటించగా .. సంజయ్ దత్, దీపికా పదుకొనే క్యామియోగా కనిపించి మెప్పించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒక్కరోజులోనేరికార్డు కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జవాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి ఉదయం సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్ సినిమా చూసి సూపర్ అంటూ రివ్యూ ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా జవాన్ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా రివ్యూ చెప్పుకొచ్చాడు.
Chandramukhi 2: బిగ్ బ్రేకింగ్.. చంద్రముఖి 2 వాయిదా..
Also Read
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
” షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ బాద్షా అవ్వడానికి కారణం ఇదే. ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ ను బద్దలుకొట్టాడు. కంగ్రాట్స్ అట్లీ ఉత్తరాదిలో కూడా విజయ పరంపరను కొనసాగించినందుకు, అద్భుతమైన విజయం సాధించిన జవాన్ బృందానికి అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి ట్వీట్ పై షారుఖ్ స్పందించాడు. ” చాలా ధన్యవాదాలు సర్.. సినిమాకోసం మీరు చేసిన సృజనాత్మక ఇన్‌పుట్‌ల నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం.. దయచేసి మీకు వీలైనప్పుడు సినిమా చూడండి.. ఆ తరువాత నాకు కాల్ చేసి.. నేను కూడా మాస్ హీరోనే అని చెప్పండి.. హాహా.. ప్రేమతో” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Thank u so much sir. We are all learning from your creative inputs for cinema. Please see it as and when u can. Then call me to tell me if I can be a mass hero also. Ha ha. Love and regards sir. https://t.co/RpI0UZ625a
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2023
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!