Shah Rukh Khan: ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ హీరో షారుక్ ఖాన్. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు పఠాన్, జవాన్ లతో వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది ఇలా ఉంటే షారూఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి.
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు.లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ లు గా నటించారు. జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు.అలాగే జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ ముఖ్య పాత్రలు పోషించారు.పక్కా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార, దీపికా పదుకొనే,హీరోయిన్ లు గా నటించారు.అలాగే ఈ సినిమాలో ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తదుపరి సినిమాలను కూడా మంచి పాన్ ఇండియా సినిమాలనే లైన్లో పెట్టింది.
Vijay: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000కోట్ల కలెక్షన్స్ సాధింపు దిశగా సాగుతోంది.తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జవాన్ మూవీని అట్లీ తెరకెక్కించారు. జవాన్సినిమా భారీ హిట్ అవటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ దర్శకుడు తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ విధంగా డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాభారీ గా కలెక్షన్లను…
2023 జనవరిలో పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ అనేదే లేని ఒక హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇవ్వడం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొదటిసారి. వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి తాను ఎన్నేళ్లైనా బాలీవుడ్ బాద్షానే అని నిరూపిస్తూ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసాడు. తనతో తనకే పోటీ, తనకి తానే పోటీ అన్నట్లు షారుఖ్ ఖాన్ సరిగ్గా ఎనిమిదిన్నర…
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం జవాన్ క్రేజ్ ఇప్పటికి తగ్గలేదు.. కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరనుంది.. ప్రస్తుతం రూ.900 కోట్లను రాబట్టింది.. తాజాగా మరో గుడిలో జవాన్ సక్సెస్ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు షారుఖ్.. అందుకు సంబందించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. యాంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైన తర్వాత, షారూఖ్…
Gautam Gambhir Meets Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌పై ఉన్న ప్రేమను టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి చాటుకున్నాడు. షారుఖ్ బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదని, హృదయాలు కొల్లగొట్టే రారాజు అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షారుఖ్ ఖాన్ సహ యజమాని అన్న విషయం తెలిసిందే. కేకేఆర్‌కు గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌కు గౌతీ ట్రోఫీ కూడా అందించాడు.…