Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Salaar breaks Jawan USA pre-sales: షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో పఠాన్ సినిమాతో వచ్చి ఒక్కసారిగా కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను డామినేట్ చేసేందుకు జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల అయ్యేందుకు సిద్దం అయింది. అయితే అదే నెలలో ప్రశాంత్ నీల్ రూపొందించిన యాక్షన్ ప్యాక్డ్ ప్రభాస్ మూవీ ‘సాలార్’ విడుదల కానుంది.…
Miss Shetty and Mr Polishetty: నిశ్శబ్దం సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్క సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. బరువు తగ్గడానికి ఆ గ్యాప్ తీసుకుందని కొందరు, సినిమాలు చేయడం ఇష్టం లేక అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కానీ, అందులో ఏది నిజం కాదని.. స్వీటీ తన తదుపరి సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ కు ధీటుగా విజయ్ సేతుపతి విలనిజాన్ని చూపించనున్నాడు.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
Heart Transplant: కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ ఓ మహిళ దేశాన్ని కాపాడుతున్న జవాన్ ప్రాణాలు నిలబెట్టింది. నాగ్‌పూర్‌లో మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన తర్వాత, ఆమె గుండెను భారత వైమానిక దళ సైనికుడికి అమర్చారు.
Jawan: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలో జవాన్ ఒకటి. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
అనిరుద్ రవిచందర్..ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు.కోలీవుడ్ లో బాగా క్రేజ్ రావడంతో ఈయన తెలుగు సినిమాల కు కూడా మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.తెలుగులో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్…
చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ ట్విట్టర్‌లో తన రాబోయే చిత్రం జవాన్ నుండి భార్య నయనతార పోస్టర్‌పై స్పందించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షారుఖ్ ఖాన్ సరసన తొలిసారిగా నయనతార నటిస్తోంది. ఆమె సాధించిన విజయానికి నయనతారను ప్రశంసించిన విఘ్నేష్, ఆమె ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నాడు.. సంతోషంగా, గర్వంగా ఉంది . షారుఖ్ సర్‌కి అభిమాని కావడం మరియు అతని సినిమాలను మాత్రమే చూడటం నుండి అక్షరాలా అతని సినిమాలు మాత్రమే చూడటం నుండి…
విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ టాలెంటెడ్ నటుడు కోలీవుడ్ చిత్రాల లో మాత్రమే కాకుండా తెలుగు మరియు హిందీ భాషలో కూడా నటిస్తున్నారు.ఉప్పెన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు లో డబ్ అవుతూ వచ్చాయి.. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లు గా నటించిన జవాన్ చిత్రంలో విజయ్…