కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023 జనవరి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ వినాయక చవితికి క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్, ఇప్పుడు జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 930 కోట్ల గ్రాస్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, ఈ వీక్ ఎండ్ కి 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వనున్నాడు.…
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ప్రతి సీన్ యావత్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో పాటలు జనాలను ఊర్రూతలూరించాయి.. చాలామంది షారుఖ్ పాటకు థియేటర్లోనే అదిరిపోయే డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్…
సాన్య మల్హోత్ర.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాన్యా మల్హోత్రా. ఈసినిమాలో ఆమీర్ ఖాన్ కూతురిగా సాన్యా నటించి అందరినీ మెప్పించింది. ఈసినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ సినిమా తరువాత ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.బాలీవుడ్ లో ఈ భామ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది.. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పుడప్పుడు బాలీవుడ్ లో…
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా విడుదల అయిన 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ…
Deepika Padukone: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి పాటకు రీల్స్ చేస్తున్నారు.. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా ఓ యువకుడి చేసిన డ్యాన్స్ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..…
Allu Arjun Asks Anirudh to Compose Great songs for him: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా…
BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వపక్ష, విపక్ష పార్టీలకు విమర్శనాస్త్రంగా మారింది. బీజేపీ జవాన్ స్టోరీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది.
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌ల తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్ర లో నటించి మెప్పించిందీ. గతం లో షారుఖ్…
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టింది. అందులో రివాల్వర్ రాణి ఒకటి కాగా మరో రెండు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయి.