Sanya Malhotra : క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాన్య మల్హోత్ర.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాన్యా మల్హోత్రా. ఈసినిమాలో ఆమీర్ ఖాన్ కూతురిగా సాన్యా నటించి అందరినీ మెప్పించింది. ఈసినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ సినిమా తరువాత ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.బాలీవుడ్ లో ఈ భామ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది.. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పుడప్పుడు బాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంటాయి.ఇక తాజాగా జవాన్ సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ మూవీ ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు.ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.సాన్య మల్హోత్రా జవాన్ సినిమా లో డాక్టర్ పాత్రలో నటించి మెప్పించింది.
జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు.. దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్ మార్క్ కు చేరువైంది. ప్రస్తుతం ఈ భామ శ్యామ్ బహదూర్ సినిమాలో నటిస్తోంది . ఏడాదికి కనీసం రెండు సినిమాలలో నటిస్తుంది ఈ భామ. ఈసినిమాతో పాటు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా రీమేక్ లో కూడా నటిస్తోంది.సాన్య మల్హోత్రా ఇలా వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ భామ క్లీవేజ్ షో తో మత్తెక్కిస్తుంది.. ఈ భామ తన ఇన్ స్టా పేజ్ లో పోస్ట్ చేసిన ఫోటోలకు సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ వస్తోంది. తన ఎద అందాలన్నీ బయట పడేలా.. టైట్ ఫిట్ డ్రెస్ ఈ భామను చూసి కుర్రకారుకి నిద్ర కరువైంది.ప్రస్తుతం సాన్య ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఈ ఫోటోలకు నెటిజన్స్ వరుస లైక్ లతో పాటు.. హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు..
Also Read
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
తాజావార్తలు
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!