కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కించిన జవాన్ సినిమా తో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్టు అందించాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అట్లీ.. అయితే తన తరువాత సినిమా కు సంబంధించి మాత్రం అధికారికం గా ప్రకటించలేదు. తాజా ఇంటర్వ్యూ లో రజినీకాంత్ తో చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అట్లీ. తాను…
సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. అన్ని భాషల్లో విడుదల అయ్యి బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి రావడంతో మన హీరోలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.అలాగే టాలెంట్ ఉన్న దర్శకులు హీరోలతో పని చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.దీనితో మల్టీస్టారర్ మూవీస్ కి మంచి క్రేజ్ వస్తుంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి చెప్పడం ఎవరి వలన కాదు. ఇప్పటివరకు ఏ హీరో కానీ,ఏ ప్రేక్షకుడు కానీ.. చిరు డ్యాన్స్ కు పేరు పెట్టింది లేదు. అరవై వయస్సులో కూడా ఆ గ్రేస్ ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసింది..పఠాన్ సినిమా తర్వాత ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు రెండు ఇచ్చిన తొలి హీరోగా షారుక్ నిలిచాడు. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి నటించారు. జవాన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 30…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార షారుఖ్ సరసన హీరోయిన్ గా నటించింది..ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులు గా రెండు పాత్ర లలో నటించాడు..రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాతో అటు అట్లీ, నయనతార ఇద్దరూ బాలీవుడ్‍కు…
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి.
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.హిందీతో పాటు తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించిన ప్రకటన ఆదివారం లేదా సోమవారం అధికారికంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.. జవాన్ మూవీకి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా…
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జవాన్..థియేటర్స్ లో సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తుంది.. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో సందడి చేస్తు వసూళ్లు రాబడుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమా రూ.1,145 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా దీనిపై అట్లీ ట్వీట్ చేశాడు. అలాగే బాలీవుడ్‌లో తొలి ప్రాజెక్ట్ షారుక్‌లాంటి స్టార్‌తో చేయడం నాకు ఎంతో…
Jawan: ప్రస్తుతం ఉన్న చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద సినిమా అయినా దాదాపు నెలరోజులు కంటే ఎక్కువ థియేటర్ లో ఉండడం లేదు. మహా అయితే నెలా 15 రోజులు.. అంతే. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే థియేటర్ లోనే 100 రోజులు పూర్తిచేసుకొనేది.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.