Shaheen Afridi gave Jasprit Bumrah a gift in Colombo on India vs Pakistan Match: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ఇటీవల తండ్రైన బుమ్రాకు అఫ్రిది గిప్ట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశాడు. బాబు క్షేమ సమాచారం అడిగిన అనంతరం ఒకరినొకరు కౌగలించుకుని వెళ్లిపోయారు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్లో…
Jasprit Bumrah Rejoins Indian Team Ahead Of IND vs PAK Asia Cup Super 4 Clash: ఆసియా కప్ 2023లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో ఇప్పటికే ఓసారి తలపడిన ఇండో-పాక్.. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త. సతీమణి డెలివరీ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన స్టార్ పేసర్ జస్ప్రీత్…
Jasprit Bumrah and Sanjana Ganesan Welcome Baby Boy: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తన కుమారుడి చేతి ఫొటో పోస్ట్ చేయడమే కాకుండా.. అంగద్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.…
Jasprit Bumrah and Sanjana Ganesan is expecting the birth of first child: ఆసియా కప్ 2023కోసం శ్రీలంకలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. దాంతో నేపాల్తో సోమవారం జరిగే మ్యాచ్కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా భారత్కు వచ్చిన విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.…
Jasprit Bumrah returns India Ahead of Nepal Clash in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్లు ఆరంభం అయ్యే సమయానికి మళ్లీ జట్టులోకి…
Jasprit Bumrah Plays FIFA With Wife Sanjana Ganesan Ahead of IND vs PAK Match: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మ్యాచ్కు సమయం అసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు…
Jasprit Bumrah Becomes 3rd Indian Bowler to take Highest Wickets in T20I: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగష్టు వరకు భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 11 నెలలు అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న…
India Captain Jasprit Bumrah React on IND vs IRE 2nd T20I: ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగన రెండో టీ20లో యువ భారత్ సత్తాచాటింది. రెండో టీ20 మ్యాచ్లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానేకైవసం చేసుకుంది. బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రింకూ సింగ్ చెలరేగితే.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ రాణించారు.…
Jasprit Bumrah likely to be Vice Captain for Team India in Asia Cup 2023: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నా.. భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. పలు నివేదికల ప్రకారం.. సోమవారం (ఆగస్టు21) సాయంత్రం 17 మంది సభ్యులతో కూడిన జట్టును (India Squad for Asia Cup 2023) బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో…