Home
Jasprit Bumrah
Jasprit Bumrah News
-
Team India Captain: రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో టీమిండియాకు అతడే కెప్టెన్
భారత క్రికెట్ జట్టుకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నాయం కోసం యాజమాన్యం కొందరిని పరీక్షిస్తోంది... -
Jasprit Bumrah Record: ఏడాది తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు!
Jasprit Bumrah Becomes 3rd Indian Bowler to take Highest Wickets in T20I: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగష్టు వరకు భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 11 నెలలు అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న… -
IND vs IRE: అదే పెద్ద తలనొప్పిగా మారింది: జస్ప్రీత్ బుమ్రా
India Captain Jasprit Bumrah React on IND vs IRE 2nd T20I: ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో యువ భారత్ సత్తాచాటింది. రెండో టీ20 మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానేకైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రింకూ సింగ్ చెలరేగితే.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ రాణించారు.… -
Asia Cup 2023: హార్దిక్ పాండ్యాకు షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్‌గా..!
Jasprit Bumrah likely to be Vice Captain for Team India in Asia Cup 2023: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నా.. భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. పలు నివేదికల ప్రకారం.. సోమవారం (ఆగస్టు21) సాయంత్రం 17 మంది సభ్యులతో కూడిన జట్టును (India Squad for Asia Cup 2023) బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో… -
IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను! అందరి కళ్లు అతడిపైనే
IND vs IRE 2nd T20 Preview and Playing 11: ఐర్లాండ్ పర్యటనలో యువ భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20లో గెలిచిన భారత్.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20ల్లో ప్రమాదకర జట్టు అయిన ఐర్లాండ్ సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ది విలేజ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.3ఓ గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో… -
Jasprit Bumrah: నేను పాత బుమ్రానే.. కెరీర్ ముగిసిందనే ఆలోచనే రానివ్వలేదు!
Team India Captain Jasprit Bumrah Says I never thought that my career is over: వెన్నెముక గాయంకు శస్త్రచికిత్స కారణంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. 11 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో 2022 సెప్టెంబర్‌లో టీ20 ఆడాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2022కు దూరమయ్యాడు. ఆ ప్రభావం భారత జట్టుపై భారీగానే పడింది. త్వరలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో బుమ్రా ఎప్పుడు… -
IRE vs IND: నేడే ఐర్లాండ్‌తో తొలి టీ20.. అందరి కళ్లు అతడిపైనే!
Ireland vs India 1st T20I Preview and Playing 11: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ ఓడిన భారత్.. మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. పసికూన ఐర్లాండ్ సిరీస్ ద్వారా సత్తా నిరూపించుకునేందుకు భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు టీమిండియాకు మెండుగా ఉన్నాయి. మరోవైపు యువ భారత జట్టుపై గెలిచేందుకు ఐర్లాండ్‌కు కూడా అవకాశం… -
IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా! ఎవరికీ సాధ్యం కాలె
Team India Captain Jasprit Bumrah Set To Unique Record His Name In History Books: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కోల్పోయిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరంభం అయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లు జియో సినిమా, స్పోర్ట్స్18 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా… -
Jasprit Bumrah Back: ఐర్లాండ్‌కు టీమిండియా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా లుక్ వైరల్!
IND vs IRE, Jasprit Bumrah return to international cricket: తాజాగా విండీస్ పర్యటన ముగించుకున్న భారత్.. ఐర్లాండ్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఐర్లాండ్ పర్యటన కోసం నేడు భారత జట్టు ముంబై నుంచి డబ్లిన్‌కు బయలుదేరింది. ఇందుకు సంబందించిన పోటోలను బీసీసీఐ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐర్లాండ్ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్… -
ODI World Cup 2023: జస్ప్రీత్ బుమ్రా లేకుంటే.. భారత్‌కు ప్రపంచకప్ 2023 కష్టమే!
Mohammad Kaif React on Jasprit Bumrah’s fitness: వెన్నుగాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాదాపుగా ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఏడాది కాలంగా క్రికెట్ ఆడని బుమ్రా.. ఎలా రాణిస్తాడనే అంశంపై అందరికి ఆసక్తి పెరిగింది. వన్డే ప్రపంచకప్ 2023 ముందుర అతడు ఫామ్ అందుకోవాలి భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే బుమ్రా…
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?