Home
Jack
Jack News
-
Jack : జాక్ దెబ్బ.. 4 కోట్లు వెనక్కిచ్చేసిన సిద్దు
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో, సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన చిత్రం ‘జాక్’. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి వరుస హిట్స్ తర్వాత సిద్ధూ నటించిన ఈ మూవీ, ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా ఊహించని విద్ధంగా ఫ్లాప్ అయ్యింది. నైజాం తో పాటు కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు చాలా లాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్మాతను ఆదుకోవడానికి హీరో ముందుకు వచ్చారు. Also Read :Ritu Varma : ఇలాంటి కథలో నటించడం నా… -
JACK : ముగ్గురున్నా సరైన ‘సౌండ్’ ఏది?
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. బోగవల్లి బాపినీడు నిర్మాతగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మించారు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశారు. నిజానికి, ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండడం… -
Siddu Jonnalagadda : ఆరెంజ్ లా కాకుండా ‘జాక్’ ను ఇప్పుడే హిట్ చేయండి
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. Also Read : Megastar… -
Nagavamsi : వైష్ణవిని తర్వాత సినిమాలో ‘రా’గా చూపిస్తాం : నాగవంశీ
Nagavamsi : బేబీ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ జాక్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. గెస్ట్ గా వచ్చిన నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాక్ సినిమా కేవలం కామెడీ మాత్రమే కాదు.… -
Vaishnavi : పార్క్‌లో బట్టలు మార్చుకునే రోజు నుండి క్యారవన్ వరకు..
సోషల్ మీడియా నుంచి గుర్తింపు తెచ్చుకొన్ని హీరోయిన్ వరకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందులోను మన టాలీవుడ్ సినిమా దగ్గర చిన్న చిన్న పాత్రలకి తెలుగు హీరోయిన్స్‌ని తీసుకోవడం కూడా గగనం. ఇలాంటి పరిస్థితులను దాటుకుని కొందరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు.ఈ లిస్ట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మీ కానుండి .. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. చివరకు ‘బేబి’ మూవీలో హీరోయిన్‌గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.… -
Vaishnavi Chaitanya : అందుకే అమ్మాయిలు ఇండస్ట్రీ అంటే భయపడుతున్నారు..
సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ పీపుల్ కూడా సెలబ్రెటిలు అవుతున్నారు. వారిలోని ట్యాలెంట్‌ను చూపించుకుంటూ బుల్లితెర, వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. అందులో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటన, అందం తో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా సిరీస్‌లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించడం… -
Siddu Jonnalagadda : మేమిద్దరం దాని కోసం కొట్టుకున్నాం.. సిద్ధు జొన్నలగడ్డ షాకింగ్ కామెంట్స్
Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తాజాగా నటించిన మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో సిద్ధు… -
Siddu Jonnalagadda : వైష్ణవి చైతన్యలో నాకు నచ్చిన విషయం అదే
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నప్పటికి.. ఆ డైలాగ్ డెలివరీ, స్టైల్ మేకింగ్ చూస్తుంటే ఎక్కడా కూడా బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ అయితే కనిపించలేదని చెప్పాలి. అంతా సిద్దూనే డైరెక్ట్ చేసినట్టు ఉందని కామెంట్లు కూడా వినబడ్డాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో.. బొమ్మరిల్లు భాస్కర్… -
Bommarillu Bhaskar : ఆరెంజ్ టూ జాక్.. స్టార్ హీరో రేంజ్ కు సిద్ధు
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.… -
Siddu Jonnalagadda: జాక్.. చేస్తాడు మనసుల్ని హ్యాక్ : సిద్ధూ జొన్నలగడ్డ
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు…
తాజావార్తలు
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!