సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. ఈ నెల 10న విడుదల కానున్న ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, సిద్ధార్థ్, దర్శకత్వంలోనూ ఆసక్తి చూపిస్తూ సృజనాత్మక పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నాడని, ఇది భాస్కర్‌కు అసంతృప్తి కలిగించిందని, ఒక పాటను భాస్కర్ లేకుండా చిత్రీకరించారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వ్యాపించాయి. ఈ రోజు నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ్ మరియు భాస్కర్…
సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని పాపులరైన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణించింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ , మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్‌తో స్టార్టైన ఆమె బేబీతో హీరోయినయ్యింది. బేబిలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే నిలదొక్కుకుంది.…
సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, ప్రేమ కథలకు పెట్టింది పేరయిన బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సరికొత్త కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ…

సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే…
Siddhu Jonnalagadda’s New Movie Name is Jack: ‘సిద్ధు జొన్నలగడ్డ’ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్బీడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల, కల్కి లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. అయితే ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ అయ్యాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో భారీ క్రేజ్…
Guinness world records: సినిమాలంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. అయితే ఆ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల సినిమాలు చూస్తారు, మరికొందరు తమ నచ్చిన హీరో హీరోయిన్ల సినిమాలే చూస్తారు. ఇంకొందరైతే ప్రాంతీయత, భాష తేడాలు లేకుండా అన్ని సినిమాలు చూస్తారు. ఇక అలానే తన సినిమా పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఈ రికార్డు క్రియేట్…