Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudigali Sudheer: వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘G.O.A.T’ (Greatest of All Time). యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా అలరించనుందని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘మహాతేజ క్రియేషన్స్’ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ.. “మార్చి 26 నుంచి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సినిమాటిక్ స్టార్మ్ మొదలవబోతోంది” అని ప్రకటించింది.
READ ALSO: Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 4గురు మృతి..
Also Read
తాజాగా విడుదలైన పోస్టర్‌లో సుధీర్, హీరోయిన్ దివ్య భారతి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుధీర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఇందులో క్లాస్ లుక్‌లో కూడా మెప్పించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మొగుళ్ల చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేదవ్యాస్ అకుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లియన్ జేమ్స్ – మనీష్ శర్మ సంగీతం అందిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
#GoatTheMovie is Censored with U/A certificate 💥
The stage is set for a BLOCKBUSTER CINEMATIC STORM from 26th MARCH.🔥#GOATOnMarch26th@SudheerAnand @divyabarti2801 @VedavyasAkula @leon_james #Manisharma @MahatejaC @IamEluruSreenu @madurimadhu1 @RainbowMedia_ @saregamasouth pic.twitter.com/SLYY9W6FrH
— Mahaateja Creations (@MahatejaC) March 15, 2026
READ ALSO: Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!