Punch Prasad : జబర్ధస్త్ ద్వారా పాపులరైన పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి దాదాపు చాలామందికి తెలుసు. అతడు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడికి సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది. ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు దాత దొరికినట్లు సమాచారం.
'జబర్దస్త్' ఫేమ్ వేణు బాటలోనే మరో నటుడూ సాగాడు. 'జబర్దస్త్' షో తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శాంతికుమార్ తుర్లపాటి తాజాగా 'నాతో నేను' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించాడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.
Pavitra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది.
Krishna Bhagavan: ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు నవ్వు.. ఆయన లేకుంటే.. జబర్దస్త్ షో కు అందం లేదు. అసలు చాలామంది ఆయన నవ్వుకోసం జబర్దస్త్ షో చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఇక నాగబాబుకు తోడు రోజా పంచ్ లు, వారిద్దరి మధ్య శారద సంభాషణ, యాంకర్లపై, టీమ్ లీడర్స్ పై కౌంటర్లు..
Kiraak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ ఈ కర్రీ పాయింట్ పెట్టినప్పటినుంచి మరింత ఫేమస్ అయ్యాడు. అసలు తమవద్ద దొరికే చేపల పులుసు కోసం జనం కొట్టుకుంటున్నారని, వారు తోసుకోకుండా ఉండడానికి బౌన్సర్లను కూడా పెట్టాడు ఆర్పీ.
యశ్వంత్, రాకింగ్ రాకేష్ హీరోలుగా నటించిన సినిమా 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ'. సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు నిర్దేశకత్వంలో దీన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించారు.
Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడాలేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు పట్టేస్తోంది.