Rashmi : యాంకర్ రష్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటుంది. గతంలో సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం వరుస షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నడుమ పెద్దగా క్రేజ్ కనిపించట్లేదు. సుధీర్ తో ప్రోగ్రామ్స్ చేస్తున్నా.. రావాల్సినంత హైప్ మాత్రం రావట్లేదు. అయినా సరే ఇప్పుడు వరుస ప్రోగ్రామ్స్ చేతుల్లో ఉండటం వల్ల బిజీగా గడుపుతోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో…
ఖుషి సినిమా డిజాస్టర్‌గా నిలిచిన తర్వాత సమంత మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. నిజానికి ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత తర్వాత తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసింది. తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఒకపట్టాన ఒప్పుకోకుండా ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్య ఆమె నిర్మాతగా మారి చేసిన శుభం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం లాభాల పంట పండించింది. Also Read:Pawan Kalyan: పవన్’ను…
Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో లవ్ స్టోరీ అంటూ ఫుల్ ఫేమస్ అయింది. ఈ జంటకు అప్పట్లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. బుల్లితెర మొత్తం వీరిద్దరి చుట్టే తిరిగేది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే రష్మీ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. గుంటూరు టాకీస్ సినిమాతో బోల్డ్ యాంగిల్ లో నటించింది. కానీ ఆ…
Sudigali Sudhir : సుడిగాలి సుధీర్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. ఓ షోలో హిందూ దేవుళ్లను అవమానించాడు అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుధీర్ కు బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ పాపులారిటీతో హీరోగా సినిమాలు చేశాడు. కానీ సినిమాల్లో సక్సెస్ రాకపోవడంతో తిరిగి బుల్లితెరపై ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. ప్రముఖ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ షోలో చేసిన పని కాస్త తీవ్ర…
Rithu Chowdary : రీతూ చౌదరి అందాలను అస్సలు దాచుకోకుండా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వయ్యారాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. హైపర్ ఆదితో చేసిన స్కిట్లతో కుర్రాళ్లలో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఇంకేముంది ఈ బ్యూటీ కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసి మరింత…
సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్ జోన్‌లో ఉండేందుకు ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని పాత పద్దతినే ఫాలో అవుతుంటారు నూతన దర్శకులు. కానీ కొద్ది మంది మాత్రమే తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తారు. ఆ లిస్ట్‌లోకి యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర కూడా వస్తాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్ చైర్’. జబర్దస్త్ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు. ఈ హారర్ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ…
Soumya Rao’s Statement on Leaving Jabardasth: ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై కామెడీతో అలరిస్తూ, కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఈ షోతో ఎంతో మంది కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు వెండితెరపై తమ సత్తాను చాటుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆదితో సహా పలువురు కమెడియన్స్ బిగ్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. అలాగే ఇందులో మొదట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ సైతం…
జబర్దస్త్ తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. ఒక సాధారణ కంటెస్టెంట్ గా వచ్చిన ఆయన అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా మారి బుల్లితెరపై ఉన్న కామెడీ షో లకు రారాజుగా మారాడు. ఒకవైపు బుల్లితెరపై అనేక షో స్ లలో నటిస్తూనే మరోపక్క వెండితెర పై సినిమాలలో కూడ నటిస్తూ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇక టీవీ, సినిమాలు విషయం పక్కన పెడితే ప్రస్తుతం హైపర్ ఆది పవన్…
జబర్దస్త్’ కామెడీ షో తో ఎందరో కమెడియన్లు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం వారు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు. అలా రానిస్తున్న వారిలో సత్యశ్రీ కూడా ఒకరు . ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ కూడా ఈమె రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్…
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై హీరో నితిన్ అలాగే దర్శకుడు వక్కంతం వంశీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే సినిమాలో ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్ప వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కూడా కనిపించలేదు.రచయితగా సక్సెస్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా మాత్రం…