Maheswari became judge of Extra Jabardasth instead of kushboo: తెలుగు బుల్లితెరపై ఎక్కువగా పాపులర్ అయిన షో ఏదైనా ఉందా అంటే టక్కున జబర్దస్త్ అని చెప్పేస్తారు. అంతలా ఈ షో కనెక్ట్ అయింది. ఒకప్పుడు రోజా, నాగబాబు ఉన్నప్పుడు ఈ షో దెబ్బకు అన్ని టీవీ ఛానల్స్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక నాగబాబు, రోజా వెళ్లి పోయాక.. షోలో అశ్లీల కామెడీ ఎక్కువ అయ్యాక రోజు రోజుకు ఈ షో ఆదరణ…
Jabardasth: జబర్దస్త్.. బుల్లితెరపై రికార్డు సృష్టించిన కామెడీ షో. ఒకప్పుడు జబర్దస్త్ చూడకుండా పడుకొని కుటుంబం ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ. ఆమె అందచందాలు, నాగబాబు నవ్వు,రోజా పంచ్ లతో జబర్దస్త్ నంబర్ 1 కామెడీ షోగా పేరు తెచ్చుకుంది.
Jabardasth Praveen: జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు నడుపుతూ బాగా ఫేమస్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. అసలు ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది సుధీర్, రష్మీ అని అందరికి తెలుసు. వీరి జంట ఎంత పాపులర్ అయ్యింది అంటే.. నిజంగానే వీరు బయట పెళ్లి చేసుకుంటే బావుండు అని అనుకోని అభిమాని ఉండడు.
Jabardasth Sai: లింగ మార్పిడి అనేది తప్పు కాదు.. ఒకప్పుడు సమాజంలో ఒక మాయగాడు ఆడదానిలా మారాలన్న.. ఓ మహిళ.. పురుషుడిగా మారాలన్న చాలా ప్రాసెస్ ఉండేది. వాళ్ళు అలా మారక కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కోవల్సివచ్చేది.
Sudigali Sudheer: బుల్లితెర ప్రేమ జంట సుధీర్- రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. టాలీవుడ్ లో ఏది ఫేమస్ అయినా కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం వీరిద్దరి ప్రేమాయణం మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది.
Sudigali Sudheer about Re Entry in Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జబర్దస్త్ నుంచే కాదు పూర్తిగా మల్లెమాల కార్యక్రమాల నుంచి కూడా…
Madhuranagar Police Arrested Jabardasth Artist Nava Sandeep: జబర్దస్త్ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్ అరెస్ట్ అయ్యాడు. మధురానగర్ పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని వంచించి.. లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన పిర్యాదు మేరకే సందీప్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో సందీప్ తనను మోసం చేశాడంటూ మధురానగర్ పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. 2018లో ఓ యువతితో…
Case Registered against Jabardasth Artist Nava Sandeep: ప్రముఖ బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనను మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి… అమీర్ పేటకు చెందిన 28 ఏళ్ల యువతితో…
Josh Ravi: అక్కినేని నాగచైతన్య నటించిన మొదటి సినిమా జోష్ సినిమాతో కమెడియన్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ గ్యాంగ్ లలో ఉంటూ గోడమీద కూర్చొని వచ్చేపోయేవారిపై కవితలు రాసే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత రవి కాస్తా జోష్ రవిగా మారిపోయాడు. జోష్ ఆశించిన హిట్ అందుకోలేకపోయిన .. రవికి మాత్రం అవకాశాలను బాగానే తీసుకొచ్చి పెట్టింది.
Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల్లో రచయితగా, స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హైపర్ ఆది.. ఇంకోపక్క జనసేన లో ప్రచార కార్యకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా కనిపించేవాడో.. ఇప్పుడు హైపర్ ఆది కనిపిస్తున్నాడు.