హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చాలా రోజుల తర్వాత నెట్టింట హాట్ ఫొటోషూట్ తో దర్శనమచ్చింది. హాట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నటిగా కేరీర్ ను ప్రారంభించిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే..రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు అయితే నటిగా నిలదొక్కుకునేంద
రీతూ చౌదరి జబర్దస్త్ స్కిట్స్ లో నటిస్తూ బాగా పాపులారిటీ పెంచుకుంది రీతూ.ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ. అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్య�
Jabardasth Hari: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ స్టార్ కమెడియన్స్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, మరికొంతమంది మాత్రం జబర్దస్త్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు.
Sudigali Sudheer: జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సుడిగాలి సుధీర్. ఇక సుడిగాలి సుధీర్ కు యాంకర్ రష్మీ కు పెళ్లి కానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మాత్రం పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు.
Jabardasth Praveen: బుల్లితెర కామెడీ షో ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కు వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది నటులకు గుర్తింపు రాలేదు.. కానీ, వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరు అంటే.. హైపర్ ఆది.
ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి కొత్త కొత్త కమెడియన్స్ ని ఇచ్చిన ఈ షో వేణు లాంటి దర్శకుడిని కూడా ఇచ్చింది. కమెడియన్స్ కి మాత్రమే కాదు యాంకర్లకి కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఊహించని పాపులారిటీ తెచ్చాయి. రష్మీ, అనసూయలు గ్లామర్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోన�
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బుల్లితెరపై అందాలు ఒలకపోస్తూ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోయేలా చేసేస్తుంది. అందాల ప్రదర్శనతోనే కాకుండా సుధీర్ తో ప్రేమాయణం ఎపిసోడ్ తో నిత్యం వార్తలో హల్ చల్ చేస్తుంటారు. అమె ఓ యానిమల్ లవర్ అనే విషయం చాలా మందికి తెల
Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం బుల్లితెరను షేక్ చేస్తోంది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Punch Prasad : జబర్ధస్త్ ద్వారా పాపులరైన పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి దాదాపు చాలామందికి తెలుసు. అతడు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడికి సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది. ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు దాత దొరికినట్లు సమాచారం.