Rithu Chowdary : రీతూ చౌదరి అందాలను అస్సలు దాచుకోకుండా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వయ్యారాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. హైపర్ ఆదితో చేసిన స్కిట్లతో కుర్రాళ్లలో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఇంకేముంది ఈ బ్యూటీ కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసి మరింత గుర్తింపు సాధించింది. అప్పటి నుంచి అస్సలు వెనక్కు తిరిగి చూడలేదు.
Read Also : Sree Leela : రష్మికతో మాట్లాడాలంటే ఇబ్బంది పడ్డా.. శ్రీలీల ఇలా చెప్పిందేంటి..?
ఆ నడుమ ఓ బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు పట్టేస్తోంది. అటు సీరియల్స్ లో కూడా రోల్స్ చేస్తోంది. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రెచ్చిపోయింది. తనదైన అందాలను పూల్ లో పరిచేసింది. హాట్ హాట్ ఫోజులతో పూల్ ను కూడా వేడెక్కించేసింది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉంటాయా.. ఇంకెందుకు లేటు మీరు కూడా వాటిని చూసేయండి.