ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 26, 2024న మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని, కేకేఆర్ క్వాలిఫయర్ 1లో నేతృత్వంలోని SRH ను ఓడించి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గ్రాండ్ గా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. PM Modi:…
ప్రస్తుతం టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక వారం రోజుల్లో మొదలు కాబోయే మెన్స్ టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి కోచ్ కోసం బీసీసీఐ గత నెల రోజులను ముందు నుండే కసరత్తులను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ కోచ్ పదవికి ఆశావాహుల నుండి అప్లికేషన్లను కూడా స్వీకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఇదివరకే ముగిసినప్పటికీ., ఆయన పదవి…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‍లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. Noida Police: మురికి కాలువలో…
IPL 2024 Final, KKR vs SRH Playing 11: ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి వేళైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2024 పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్…
SRH Owner Kavya Maran Smiles and Happy Moments Goes Viral: చెన్నైలోకి చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ 2024 ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు వెళ్లడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ సహా ఆ ప్రాంచైజీ…
Foreign Players Captaincy Luck To Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు విదేశీ కెప్టెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌కు వెళితే.. అన్నిసార్లు విదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉండడం విశేషం. 2009లో డెక్కన్ ఛార్జర్స్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అంతేకాదు కప్ కూడా అందించాడు. 2008లో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచిన ఛార్జర్స్.. 2009లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి టైటిల్ సాదించింది.…
Shahbaz Ahmed Said Iam feeling proud got the Man of the Match: కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ తెలిపాడు. ఈ రాత్రికి కేవలం కేవలం రిలాక్స్ అవుతామని, ఐపీఎల్ 2024 ఫైనల్‌లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్ చేసుకొంటామన్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి తనను రంగంలోకి దింపుతామని ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్,…
Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు…
Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్‌ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా…