Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మండుతున్న ఎండలు.. రాజస్థాన్ ఫలోడిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.. బర్మర్‌లో 48.8, జైసల్మీర్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత.
నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం.
Also Read
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రేమాల్’ తుఫాన్.. ఇవాళ తీవ్ర తుఫాన్‌గా మారి అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం.. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్.. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం.. ఏపీపై పెద్దగా ప్రభావం లేదంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం.. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రేమాల్ తుఫాన్.
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.91 లక్షల మంది దరఖాస్తు.. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు.. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం..
నేడు ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్.. ఫైనల్‌లో కోల్‌కతాతో తలపడనున్న హైదరాబాద్.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,440… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ. 96,000.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!