Home
Ipl 2024
Ipl 2024 News
-
SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్ఆర్హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా… -
SRH vs RR: సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్.. షాబాజ్ అద్భుతం చేశాడు!
Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది.… -
RR vs SRH Qualifier2: హాఫ్ సెంచరీతో ఆదుకున్న క్లాసెన్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 176..
నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకోగా., సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ నిర్ణిత 20 ఓవర్లులో 9 వికెట్స్ కోల్పోయి 175 పరుగులను మాత్రమే చేయగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్ ఈ మాత్రమైనా స్కోర్ ను అందుకుంది. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ వచ్చి రాగానే స్కోర్ బోర్డును పర్గెతించాడు. కాకపోతే మొదటి ఓవర్ లోనే 5 బంతుల్లో 12 పరుగులు… -
RR vs SRH Qualifier 2: ఫైనల్ వెళ్లేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య శుక్రవారం నాడు చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఇక వరుస ఓటముల నుంచి తేరుకుని ఎలిమినేటర్ లో ఆర్సీబీ పై అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తు కోసం కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తనకు ఉన్న రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలని పట్టుదలతో… -
Shah Rukh Khan Health Update: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ పోస్ట్!
Shah Rukh Khan Health Update: బాలీవుడ్ స్టార్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలోనే ఎస్‌ఆర్‌కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. గురువారం షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షారుక్… -
SRH vs RR Qualifier 2: హైదరాబాద్, రాజస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్, వాతావరణం డీటెయిల్స్!
IPL 2024 SRH vs RR Qualifier 2 Head-To-Head Records: ఐపీఎల్ 2024లో ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టే జట్టేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా… -
SRH vs RR Qualifier 2: నేడు క్వాలిఫయర్-2.. ఫైనల్‌కు వెళ్లేదెవరో!
SRH vs RR Qualifier 2 Prediction: ఐపీఎల్ 2024లో నేడు క్వాలిఫయర్-2 జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్–2 సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఫైనల్‌లో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికెళుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో… -
R Ashwin: కమిట్‌మెంట్ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించాల్సిందే!
R Ashwin Said Abdomen Injury trouble Me: ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం కమిట్‌మెంట్ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం అందించాలని రాజస్థాన్ రాయల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో తన శరీరం అనుకున్నంతమేర సహకరించలేదని, పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసిందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ ఆడి నేరుగా టీ20 ఫార్మాట్‌కు రావడంతో లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టిందని యాష్ పేర్కొన్నాడు. భారీ హిట్టర్లు ఉన్న బెంగళూరు… -
IPL 2024 Final: టెన్షన్ పడకండి.. ఐపీఎల్ 2024 ఫైనల్‌కు షారుక్ ఖాన్ వస్తాడు: జూహీ చావ్లా
Juhi Chawla Give Update on Shah Rukh Khan Health: బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో అహ్మదాబాద్ మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలో ఎస్‌ఆర్‌కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. చికిత్స తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్… -
Virat Kohli: విరాట్.. ఇప్పటికైనా ఆర్‌సీబీని వదిలేసేయ్! మాజీ దిగ్గజం సూచన
Please Leave RCB, Kevin Pietersen Suggests Virat Kohli: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. ఎలిమినేటర్‌లో చేతులెత్తేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 741 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విరాట్ శ్రమ బూడిదలో పోసిన…
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?