SRH vs KKR Final Match: మూడోసారి ఛాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరిస్తుందా.. ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 26, 2024న మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని, కేకేఆర్ క్వాలిఫయర్ 1లో నేతృత్వంలోని SRH ను ఓడించి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గ్రాండ్ గా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
PM Modi: నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
లీగ్ దశలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ వరుసగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి. శ్రేయాస్ అయ్యర్ జట్టు 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో గెలిచి ఐదు ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దింతో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
IPL: ఫస్ట్ సీజన్లోనే ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్లు వీళ్లే..
ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడడం ఇది మూడోసారి. కోల్‌కతా నైట్ రైడర్స్ 2012, 2014లో 2 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ట్రోఫీని కైవసం చేసుకుంది. హైదరాబాద్, కోల్‌కతా జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. నైట్ రైడర్స్ హైదరాబాద్ జట్టుపై చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉంది. కేకేఆర్ 18 గెలిచి., తొమ్మిది మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!