MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‍లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు.
Noida Police: మురికి కాలువలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు.. వీడియో వైరల్
Also Read
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కాస్త నిరాశ ఎదురైంది. ఆఖరి లీగ్ మ్యాచ్ గెలవాల్సిన సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడి ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. 5 సార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్‍కే ఈ సీజన్‍లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఇకపోతే, ఇటీవల బెంగళూరు నుంచి రాంచీకి విమానంలో ఎకానమీ క్లాస్‍లో ప్రయాణించాడు. తన లగేజీని విమానం లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్లో పెడుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది.
MS Dhoni: రాంచీలో ఓటేసిన ధోనీ.. ఎగబడ్డ అభిమానులు
ఇకపోతే, ప్రయాణికులు ముందుగా ధోనిని ఎవరో అని పోల్చుకోలేకపోయారు. ఆ తర్వాత ధోనీ అని గుర్తించగానే చప్పట్లో మోతమోగించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ధోనీ సింప్లిసిటీని చూసి నెటిజన్లు సలాం కొడుతున్నారు. నేడు జరిగిన లోక్సభ 6 దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. రాంచీలో ఆయన ఓటేశారు. ఇందుకు రాంచీలోని ఓ పాఠశాలలో తన ఓటు హక్కును ధోనీ వినియోగించుకున్నాడు. ఆయన వెంట భార్య సాక్షి కూడా ఉంది. ధోనీ ఓటు వేయడానికి రావటంతో పోలింగ్ కేంద్రం వద్ద కోలాహలం చోటు చేసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Recent Video Of Mahi While Travelling From Bengaluru to Ranchi 🫶💛#MSDhoni pic.twitter.com/X9sJv1Qz0J
— Chakri Dhoni (@ChakriDhoni17) May 23, 2024
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..