ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అశ్విన్. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…
ఐపీఎల్ 2021 మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. అయితే ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూరు జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ మరో ఓపెనర్ దేవదత్ పాడికల్(34) , మాక్స్వెల్ (22) పరుగులతో కొంత భాగసౌమ్యని నెలకొల్పడంతో జట్టు లక్ష్యం వైపుకు సాగింది. కానీ వారు ఇద్దరు ఔట్ అయిన…
ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్బంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఓటమి తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లి గెలిచిన కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో కూడా గెలిచి దానిని కొనసాగించాలని చూస్తుంది. అయితే చెన్నై కూడా…
ఈరోజు ముంబై వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేయనుంది కోల్‌కత. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి పట్టికలో పైకి వెళ్లాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లలో రాజస్థాన్ పైన కేకేఆర్ కే మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో కేవలం ఇప్పటివరకు ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసిన ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా విజయం కోసం బాగా తపిస్తున్నాయి. అయితే గత మ్యాచ్ లో చెన్నైతో భారీ లక్ష్యాన్ని దగ్గర వరకు తీసుకెళ్లిన కోల్‌కత జట్టులో బ్యాట్స్మెన్స్ మంచి…
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇండియాలో జరిగిన సిరీస్ లో గాయంతోనే బరిలోకి…
చెన్నై వేదికగా ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్స్. అయితే గత మ్యాచ్ లో విఫలమైన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మొదట ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ (3)ను పెవిలియన్ కు పంపిన తర్వాత వెంటనే మరో ఆటగాడు ఇషాన్ కిషన్(6) కూడా వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత ముంబై కెప్టెన్…
ఆసక్తికరంగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా ఐపీఎల్ 2020 లో తలపడిన మ్యాచ్ ను ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఐపీఎల్ లోనే మొదటిసారిగా ఆ రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఆ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ కి సూపర్ ఓవర్ కు సంబంధించిన రూల్ నే మార్చేసిన విషయం తెలిసిందే. అయితే…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న కేకేఆర్ ఎలాగైనా చెన్నైని ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు అయిన సునీల్ నరైన్ ను బరిలోకి దింపుతుంది.…
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై ఈ ఏడాది సీజన్ ను మాత్రం మంచిగానే ఆరంభించింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన చెన్నై మొదటి మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. ఇక కోల్‌కత మాత్రం ఈ ఐపీఎల్ 2021 లో…