Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో ఒక్క సీన్‌లో కనిపించినా చాలని ఎంతో మంది నటీనటులు తపిస్తుంటారు. ఇదే క్రమంలో నటి హరితేజ, ‘దువ్వాడ జగన్నాథమ్’ (DJ) సినిమా షూటింగ్ సమయంలో బన్నీ పక్కన స్లిమ్‌గా కనిపించడం కోసం తాను పడ్డ కష్టాన్ని, ఆ తర్వాత ఎదురైన మధుర అనుభూతిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read : Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్ వైరల్!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
హరితేజ మాట్లాడుతూ.. ‘డీజే సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వచ్చినప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. ఆయన పక్కన నేను స్లిమ్‌గా, పర్‌ఫెక్ట్‌గా కనిపించాలని ఏకంగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ చేశాను. షూటింగ్‌కు ముందు రోజు అసలు నిద్ర కూడా పట్టలేదు. సెట్‌లోకి వెళ్ళాక బన్నీ నేరుగా నా దగ్గరకు వచ్చి.. ‘బిగ్ బాస్‌లో నీ పెర్ఫార్మెన్స్ చూశాను, నీ వర్క్ నాకు చాలా నచ్చింది’ అని చెప్పారు. ఆ మాట వినగానే నేను ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపించింది’ అని ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో ఒక చిన్న నటి పనిని గుర్తుంచుకుని అభినందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు. హరితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు టెలివిజన్ షోలలోనూ బిజీగా గడుపుతున్నారు. ఆమె పంచుకున్న ఈ ‘డీజే’ జ్ఞాపకాలు ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!