ఐపీఎల్ 2021 : బెంగళూరు ఖాతాలో మొదటి ఓటమి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. అయితే ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూరు జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ మరో ఓపెనర్ దేవదత్ పాడికల్(34) , మాక్స్వెల్ (22) పరుగులతో కొంత భాగసౌమ్యని నెలకొల్పడంతో జట్టు లక్ష్యం వైపుకు సాగింది. కానీ వారు ఇద్దరు ఔట్ అయిన తర్వాత చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటుగా మిగిత బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులే చేసింది. దాంతో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై మళ్ళీ మొదటి స్థానానికి చేరుకుంది.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ డు ప్లెసిస్ అర్ధశతకంతో అదరగొట్టగా చివర్లో రవీంద్ర జడేజా(62) రెచ్చిపోయాడు. ఒక్కే ఓవర్లో 36 పరుగులు బాదాడు. దాంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!