టీం ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది. “ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్ గా తేలింది పిల్లల వల్ల అందరికీ కరోనా సోకింది. అందుకే గతవారం ఓ పేడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి.” అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఇందులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న జట్లలో బెంగళూరు ఒక్కటి కాగా పంజాబ్ కు మాత్రం గత ఐపీఎల్ సీజన్ లో మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో బెంగళూరు తన ఫైన్ ను కొనసాగిస్తుందా… లేదా పంజాబ్…
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత సీజన్ లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్ లలో పంజాబ్ భారీ విజయం సాధించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం బెంగళూరు జట్టు మంచి ఫామ్ లో ఉంది. వరుసగా విజయాలు నమోదు చేస్తుంది. అయితే ఈసారి బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగంలో చాలా బలంగా కనిపిస్తుంది. కానీ పంజాబ్ మాత్రం అందులో తడబడుతుంది. అయితే…
ఈరోజు ఐపీఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(14) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16) కూడా నిరాశపరిచిన ఓపెనర్ క్వింటన్ డి కాక్, క్రునాల్ పాండ్య(39) కలిసి జట్టును విజయం వైపుకు నడిపించారు. కానీ చివర్లో క్రునాల్ ఔట్ అయిన డికాక్ (70) అర్ధశతకం పూర్తి చేసిన చివరి…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈ రెండు జట్లలో కేకేఆర్ కే ఢిల్లీ పైన మంచి రికార్డు ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రికార్డును కేకేఆర్ కొసాగిస్తుందా… లేదా…
ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణించారు. కానీ ముంబై బౌలర్ రాహుల్ చాహర్ ఇద్దరు ఓపెనర్లను వెన్నకి పంపాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే…
ఈరోజు ఐపీఎల్ లో డబల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ లో ఆడిన 5 మ్యాచ్ లలో ఈ రెండు జట్లు రెండు విజయాలను నమోదు చేసాయి. అయితే ఆడిన గత మ్యాచ్ లో గెలుపుబాటలోకి వచ్చిన రాయల్స్ దానిని కోసంగించాలని అనుకుంటుంటే… గత రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై…
ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మొదట స్థానానికి చేరుకుంటుంది. దాంతో ఈ ఇందులో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి రెండు జట్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది. ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్…
ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ…
ఈరోజు ఐపీఎల్ 2021 లో కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో పంజాబ్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా కేకేఆర్ మాత్రం కేవలం మొదటి మ్యాచ్ లో విజయం సాధించగా తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.అయితే గత మ్యాచ్ లో ముంబై పై విజయం సాధించిన పంజాబ్ బౌలింగ్ లో బలంగా కనిపిస్తుంటే కోల్‌కత మాత్రం ప్రత్యర్థులను…