ఐపీఎల్ 2021 : రాజస్థాన్ రాయల్స్ కు మరోషాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇండియాలో జరిగిన సిరీస్ లో గాయంతోనే బరిలోకి దిగిన ఆర్చర్ వన్ డే సిరీస్ మధ్యలోనే శస్త్ర చికిత్స నిమిత్తం స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఆర్చర్ చేతి వేలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించగా.. ఐపీఎల్ తొలి దశ మ్యాచ్ లకు దూరమైనా.. చివరి దశ పోటీలకు అందుబాటులో ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆర్చర్ గాయం నుంచి కొలుకోవడానికి మరింత సమయం పడుతుందని తాజాగా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఐపీఎల్ 14 వ సీజన్ కు అర్చర్ పూర్తిగా దూరమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- Tags
- england
- ipl 2021
- jofra-archer
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!