ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న చెన్నై…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న కేకేఆర్ ఎలాగైనా చెన్నైని ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు అయిన సునీల్ నరైన్ ను బరిలోకి దింపుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది… ఎవరు విజయం సాధిస్తారు అనేది.
కోల్‌కత : నితీష్ రానా, గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w/c), సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్
తాజావార్తలు
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!