ఐపీఎల్ 2021 లో ఈరోజు డబల్ హెడర్ కారణంగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 2021 లో ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ ఖాతాను తెరవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ కు ఇన్ని రోజులు గాయం కారణంగా అందుబాటులో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై పై గెలిచి…
ఈరోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే గత ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన ఈ రెండు జట్లు ఈ ఏడాది ఎలాగైనా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలని చుస్తున్నాయి. ఐపీఎల్ 2021 లో ఆడిన గత మ్యాచ్ లో గెలిచిన ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ లో ఏ విధమైన మార్పులు లేకుండా బరిలోకి…
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ఈ రెండు జట్లు తమ రెండు మ్యాచ్ లో విజయం సాధించి ఇప్పుడు మూడో మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ ప్రకారం…
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ తలపడ్డాయి. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చిన ఆ తర్వాత మాక్స్వెల్, డివిలియర్స్ అర్ధశతకాలు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక 205 పరుగుల భారీ లక్థ్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు శుభారంభమే దక్కింది. కానీ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ లలో ఓడిపోయి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లు మంచి హిటర్స్ ను కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి…
ఐపీఎల్ 2021 లో మొదటిసారిగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ గత మ్యాచ్ లో ఓడిన కేకేఆర్ ఈ మ్యాచ్ లో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకు ఈ ఐపీఎల్ లో ఇది మూడో మ్యాచ్. ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఒక్క విజయం నమోదు చేయగా సన్‌రైజర్స్ రెండు ఓడిపోయి ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ లో ముంబై పై మెరుగైన రికార్డు ఉన్న…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్‌రైజర్స్ కే…
ఈరోజు ముంబై వేదికగా ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లోనే పంత్ అలాగే శాంసన్ తమ తమ జట్లకు న్యాయకత్వం వహిస్తున్నారు. అయితే గత మ్యాచ్ లో గెలిచిన ఉత్సహంతో డెలాగి ఉంటె చివరి వరకు వచ్చి ఓడిన కసితో ఆర్ఆర్ ఉంది. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఈ యువ కెప్టెన్…