ఈరోజు ముంబై వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేయనుంది కోల్‌కత. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి పట్టికలో పైకి వెళ్లాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లలో రాజస్థాన్ పైన కేకేఆర్ కే మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.
కోల్‌కత : నితీష్ రానా, గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, వరుణ్ చక్రవర్తి, శివం మావి, ప్రసిద్ కృష్ణ
రాజస్థాన్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), డేవిడ్ మిల్లర్, శివం దుబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్