ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈ రెండు జట్లలో కేకేఆర్ కే ఢిల్లీ పైన మంచి రికార్డు ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రికార్డును కేకేఆర్ కొసాగిస్తుందా… లేదా దానికి ఢిల్లీ అడ్డుకట్ట వేస్తుందా అనేది.
కోల్‌కత : గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఎయోన్ మోర్గాన్ (c), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (w), పాట్ కమ్మిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, హెట్మెయర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్