Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uncategorized Today Match Royal Challengers Bangalore Vs Delhi Capitals

ఐపీఎల్ 2021 : మొదటి స్థానం కోసం ఢిల్లీ-బెంగళూరు మధ్య పోటీ

NTV Telugu Twitter
Published Date :April 27, 2021 , 8:16 pm
By Manohar
ఐపీఎల్ 2021 : మొదటి స్థానం కోసం ఢిల్లీ-బెంగళూరు మధ్య పోటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఈ రెండు జట్లకు షాక్ తగిలింది. అదేంటంటే కరోనా కారణనంగా ఈ ఐపీఎల్ నుండి ఢిల్లీ స్టార్ స్పిన్నర్ అశ్విన్ తప్పుకోగా బెంగళూరు జట్టు నుండి ఆసీస్ ఆటగాళ్లు ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్ వెళ్లిపోయారు. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లవ్ ఎవరు విజయం సాధిస్తే వారు 10 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకుంటారు. అయితే ప్రస్తుతం ఆ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • delhi capitals
  • ipl 2021
  • Royal Challengers Bangalore

తాజావార్తలు

  • Revanth Reddy: నేను ఉన్నంతవరకు కేసీఆర్‌ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు!

  • Minister Nara Lokesh: తల్లికి వందనంపై గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి లోకేష్‌

  • Gangster Goldy Brar: “సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్‌స్టర్..

  • Mangli Party Issue: మంగ్లీ కేసు FIR కాపీ.. కీలక విషయాలు వెలుగులోకి!!

  • Anganwadi: తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి.. అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ!

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions