ఐపీఎల్ 2021 : ముంబై టార్గెట్ ఎంతంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణించారు. కానీ ముంబై బౌలర్ రాహుల్ చాహర్ ఇద్దరు ఓపెనర్లను వెన్నకి పంపాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే (35) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. కానీ చివర్లో వారిద్దరూ కూడా పేవుకుయం కు చేరడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది రాయల్స్. ఇక రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 172 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!