Russia On Iran War: “ట్రంప్ అసలు రంగు బయటపడింది”.. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై రష్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia On Iran War: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై భీకరదాడులు చేస్తున్నాయి. శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. సుప్రీంలీడర్ ఖమేనీని టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. మరోవైపు, ఇరాన్ కూడా పెద్ద ఎత్తున మిస్సైల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలైన ఖతార్, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈలోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
Read Also: Geethu Royal: తిరుమలలో గీతూ ఓవరాక్షన్.. జీవితం కోల్పోయానంటూ రీల్!
Also Read
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటూనే యుద్ధాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ దాడులు ప్రపంచశాంతికి ముప్పు అని, దీని వల్ల మధ్యప్రాచ్యంలో అస్థిరత పరిస్థితులు నెలకొంటాయని రష్యా హెచ్చరించింది.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!