Israel-Iran War: ఇజ్రాయిల్‌పై ముప్పేట దాడి.. హౌతీ-హిజ్బుల్లా-ఇరాన్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ రగులుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఈ రోజు ఇరాన్ పై దాడులు నిర్వహించాయి. టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ టార్గెట్‌గా దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్‌పై వరసగా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణుల్ని దాదాపుగా అడ్డుకుంటున్నాయి.
Read Also: Israel-Iran War: మేము మీతో ఉన్నాం: ఇరాన్ ప్రజలకు “మొసాద్” సందేశం..
Also Read
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
మరోవైపు, ఇజ్రాయిల్‌పై ఇరాన్ ముప్పేట దాడిని ప్రారంభించింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై 70 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయిల్‌లో హై అలర్ట్ నెలకొంది. జెరూసలెం, హైఫా, షెఫలా వంటి నగరాల్లో సైరన్లు వినిపించాయి. ఇరాన్‌తో దాని ప్రాక్సీలు కూడా ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతున్నాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హిజ్బుల్లాలు ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇజ్రాయిల్ ప్రజలు బాంబ్ షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!