Russia New Year Gift : సైనికులకు రష్యా ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో మోహరించిన సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుందని రష్యా అధికారులు శుక్రవారం ప్రకటించారు.
Good News : ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించేందుకు యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు పెయిడ్ హాలీడేస్ తీసుకోవచ్చని ప్రకటించింది.
రాష్ట్రపతి ఇవాల ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు.
3 dead after shooting in central Paris, gunman arrested: ఫ్రాన్స్ రాజధాని పారిస్ గన్ కాల్పులతో దద్దరిల్లింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ నగరం కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శుక్రవారం సెంట్రల్ ప్యారిస్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గన్ తో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
2000Year Old Candle : ఇజ్రాయెల్‌లో రెండు వేల ఏండ్ల కిందటి మట్టి క్యాండిల్ లభ్యమైంది. నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గలీలీ సమీపంలోని కిబ్బట్జ్ పరోడ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు.
Aquarium explodes : ప్రపంచంలోనే అతిపెద్ద సిలిండర్ ఆకారంలోని అక్వేరియం పేలిపోయింది. జర్మనీలోని హోటల్లో అక్వేరియం ఉన్నట్టుండి పేలడంతో లక్షల లీటర్ల నీరు ఒక్కసారిగా సునామీలా విరుచుకుపడింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున 5.45 గంటలకు చోటుచేసుకున్నది.
Worlds Shortest Man: పశ్చిమ ఇరాన్ (రోజెలాట్)కు చెందిన కుర్దిష్ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుధవారం ప్రకటించింది.