Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వయసు సంబంధ ఆరోగ్య సమస్యలతో బెనెడిక్ట్ ఆస్పత్రిలో చేరారు. బెనెడిక్ట్ తొమ్మిదేళ్ల క్రితం చర్చి అత్యున్నత పదవికి రాజీనామా చేశారు. బెనెడిక్ట్ పరిస్థితి విషమంగా ఉందని, వృద్ధాప్య సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడని వాటికన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘పోప్ బెనెడిక్ట్ కోసం ప్రార్థించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అతని పరిస్థితి విషమంగా ఉన్నది’ అని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు వేల సంవత్సరాల వాటికన్ చర్చి చరిత్రలో బెనెడిక్ట్ పదవీకాలం అనేక వివాదాలతో చుట్టుముట్టింది.
Read Also : Eknath Shinde : అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం.. కానీ ఒక్క అంగుళం కూడా వదులుకోం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
క్రైస్తవ మతంలో అతిపెద్ద విభాగమైన క్యాథలిక్కులకు సారథ్యం వహిస్తోన్న పోప్ 2013 ఫిబ్రవరి 11న రాజీనామా చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2005లో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్ అనారోగ్య కారణాలతో తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దైవ నిర్ణయం మేరకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని, తన వారసుడ్ని భగవంతుడే ఎంపిక చేస్తారని ఆనాడు ప్రకటించారు. 16వ పోప్ బెనడిక్ట్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 600 సంవత్సరాల వాటికన్ చరిత్రలో రాజీనామా చేస్తున్న పోప్‌గా బెనడిక్ట్ రికార్డు సృష్టించారు. 2005లో పోప్ జాన్‌పాల్ – 2 మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్ సాంప్రదాయక క్యాథలిక్ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు శరీరం సహకరించనందున రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!