Home
Interesting Comments
Interesting Comments News
-
Rajamouli : ఎన్టీఆర్ నా స్నేహితుడు కాదు.. నా మిత్రులు వారే..?
ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .దర్శకుడిగా రాజమౌళి మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ సూపర్ హిట్ అయింది.ఆ సినిమాతో రాజమౌళి ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో యమదొంగ… -
Mrunal Thakur :‘ముద్దు ముచ్చట్ల’తో సినిమాలు వదిలేశా.. పేరెంట్స్ గురించి మృణాల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హవా సాగుతుంది. తెలుగులో ఈ భామ చేసింది కేవలం మూడు సినిమాలే అయినా కానీ ప్రేక్షకులలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ మరియు సూపర్ ౩౦ వంటి సినిమాలలో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతా రామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం మూవీ అద్భుత విజయమా సాధించింది. సీతారామం సినిమాలో తన అందంతో అద్భుతమైన… -
Ileana D’Cruz :అలసిపోయాను.. ఇక నా వల్ల కాదు
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు అలరించిన ఇలియానా.. కెరీర్ దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ లో రాణించాలని భావించింది.అక్కడ ఇలియానా సినిమాలు అంతగా ఆకట్టుకోక పోవడంతో… -
Vishal : ప్రభాస్ పెళ్లి తరువాతే నా పెళ్లి.. విశాల్ కామెంట్స్ వైరల్..
ప్రస్తుతం హీరోలు ,హీరోయిన్ లు కెరీర్ పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు..తమ సినీ కెరీర్ గురించి ఆలోచిస్తూ పర్సనల్ లైఫ్ వదిలేస్తున్నారు .జీవితంలో పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యం కాదని వారు భావిస్తున్నారు.పెళ్లి ఎప్పుడు అంటే ఏదోకటి చెప్పి అప్పటికి తప్పించుకుంటున్నారు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్గా వున్నారు.అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వున్నారు .ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే సల్మాన్ ఖాన్ కు 60 ఏళ్లు వస్తాయి.దీనితో… -
Chandrababu: రాష్ట్రానికి నేనే డ్రైవర్.. ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీకి డ్రైవర్ తానేనని.. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల పాలైన ప్రజల కోసమే బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా వస్తున్నట్లు తెలిపారు. పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చరన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మ్యానిఫెస్టోతో టీడీపీ సూపర్ సిక్స్ లతో జనాల రాత మారుతుందన్నారు. రాజాంలో పూర్వ వైభవం రావాలన్నది తన చివరి… -
Virat Kohli: టీమిండియాలో సీత, గీత ఎవరో తెలుసా..! కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని గీత, సీత పేర్ల గురించి తెలిపారు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ భారత జట్టులోని సీత-గీత అని అన్నారు. వారిద్దరు ప్రతి పనిని కలిసి చేయడానికి ఇష్టపడతారని కోహ్లీ చెప్పారు. ఈ యువ ఆటగాళ్లిద్దరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వీరి మధ్య ప్రత్యేక సంబంధం, సోదర భావం ఉంటుందని తెలిపారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, డాషింగ్ ఓపెనర్ ఒకరికొకరు చాలా ఇష్టపడతారన్నారు. ఇటీవలి కాలంలో… -
Ravichandran Ashwin: వందో టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో స్పెషల్
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు. -
R. Krishnaiah: జగన్‌తోనే బీసీల అభివృద్ధి సాధ్యం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోనే (CM Jagan) బీసీల అభివృద్ధి సాధ్యమని వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) తెలిపారు. -
Disha Patani : నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాట్ బ్యూటీ..
హాట్ బ్యూటీ దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఎంఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో దిశా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ‘కుంఫు యోగా’ ‘భారత్’ ‘భాగీ 2’ ‘మలంగ్’ మరియు ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాలతో ఎంతగానో అలరించింది.… -
Emraan Hashmi : సౌత్ ఫిల్మ్ మేకర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ హష్మీ..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజి’. సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ మూవీ బ్యాక్డ్రాప్ మరియు నటీనటుల ఎంపిక వంటి చాలా విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పవన్ కెరీర్లోనే ‘ఓజి’ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అలాగే పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ…
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!