Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని వెండితెరపై నటిగా పరిచయం కాబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఒక పవర్ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరి దర్శకత్వంలో తేజస్విని ఎంట్రీ ఇస్తుందనేది క్లారిటీ లేదు.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘వరుడు కావలెను’ చిత్రంతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తేజస్విని నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తేజస్వినిని ప్రత్యేకంగా కలిసి తేజస్వినితో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసిన లక్ష్మి సౌజన్య.. “నందమూరి తేజస్విని కలవడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ కలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తేజస్విని నటిగా ఎంట్రీ ఇచ్చే డెబ్యూ మూవీకి లక్ష్మి సౌజన్యనే దర్శకత్వం వహించబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!