నేను పీసీసీగా ఉన్నప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఇంత వ్యతిరేక లేకపోవడంతో పాటు మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు అందుకే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ రాలేదు.. ప్రతి ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి.. కానీ, ఇప్పుడు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించాము.
స్వాతి… కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన ఈ భామ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమ�
బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీలో నేను వస్తానోరానో తెలియదు అని వ్యాఖ్యనించాడు. వచ్చే సభలో నేనైతే ఉండకపోవచ్చు అనుకుంటున్నా.. నేను ఉన్నా, లేకున్నా తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఎప్పుడూ ఉం�
మంత్రి మల్లారెడ్డి పోలీసులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని.. హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను కోరారు మంత్రి మల్లారెడ్డి. అంతేకాకుండా పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాజస్థాన్ టీమ్ పై షాకింక్ కామెంట్స్ చేశాడు. నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇక రాధిక, చిరంజీవి ల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరిక�