Indrajalam: ‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన, జైక్రిష్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఇంద్రజాలం’. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.
విజయ్ ఆంటోనికి 'మే' సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. 'బిచ్చగాడు' తెలుగు వర్షన్ 2016 మే నెలలో విడుదల కాగా... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మే నెలలోనే వచ్చిన 'బిచ్చగాడు -2' సినిమా అతనికి మంచి విజయాన్ని అందించింది.
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించిన సినిమా 'శాసనసభ'. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బసురు సంగీతాన్ని అందించారు.
జర్నలిస్ట్ గా, ఫిల్మ్ పీఆర్వోగా రాఘవేంద్రరెడ్డి దాదాపు పాతిక సంవత్సరాలు పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలానే ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన ఓ కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. అదే ‘శాసనసభ’. నటుడు ఇంద్రసేన ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన ఈ కథను వేణు మడికంటి దర్శకత్వంలో తలసీరామ్ సాస్పని, షణ్ముగం సాస్పని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నాన్ ఇండియా…