వర్షాలు కురవడం కోసమని క్లౌడ్ సీడింగ్‌ని ఉపయోగించడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇండోనేషియా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా ఉండటానికి క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిజానికి, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 67 మంది మరణించారు.. మరో 20 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 44 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో 1500 కుటుంబాలు…
ఇండోనేషియాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 4 చేతులు, 3 కాళ్లు, ఒక జననాంగంతో అవిభక్త కవలలు జన్మించారు. ఇండోనేషియాలో ఆ సోదరులు పుట్టినట్లు అమెరికా జర్నల్ వెల్లడించింది.
Corpses Festival:ప్రపంచంలో వివిధ ఆచారాలు, అనేక సంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశంలో భగవంతుడిని పూజిస్తారు. పర్వదినాలలో దేవున్ని ఉత్సవాలు జరుగుతాయి.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రుయాంగ్ అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. బూడిద, పొగ 19 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటో ఆవరణకు చేరుకుంది. సునామీ భయం పుట్టింది. 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో హైస్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కారు, మూడు మోటార్‌సైకిళ్లను ఢీకొట్టడంతో 11 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు.
మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే జంతువులు కూడా మూలికలు, మొక్కల ద్వారా వాటికవే వైద్యం చేసుకొని నయం చేసుకుంటాయి. ఈ కేసును మొదట ఇండోనేషియా పరిశోధకులు నమోదు చేశారు. ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతిలో విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియా, జర్మనీ లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిహేవియరల్ బయాలజీ పరిశోధకులు చాలా రోజులుగా తోకలేని కోతిపై అధ్యయనం…
ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా భారత్ లో క్రికెట్ సందడి నెలకొంది. అయితే ఈ సీజన్ లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఎంతటి అనుభవజ్ఞ బౌలర్ అయిన సరే తగ్గేదే లేదు అంటూ బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. బాలు వేస్తే చాలు.. బాల్ బౌండరీ లైన్ అవతలపడేలా వీర బాదుడు బాధపడుతున్నారు. ఒకవైపు ఇలా ఉంటే టి20 క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదయింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Gyanvapi:…
ఇండోనేషియాలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా భారత్‌కు చెందిన గీతా సబర్వాల్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ నియమించారు. సోమవారం తన పదవిని చేపట్టిన సభర్వాల్.. వాతావరణ పరివర్తన, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇచ్చే అభివృద్ధిలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.
Indonesia: ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాకు కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో(72) ఎన్నికైనట్లుగా ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. రక్షణ మంత్రిగా ఉన్న ప్రబోవో ప్రస్తుతం అధ్యక్షుడు కాబోతున్నారు.