Indonesia: 45 ఏళ్ల మహిళ మిస్సింగ్.. కొండచిలువ కడుపు కోసి చూడగా అంతా షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల(5 మీటర్లు) కొండచిలువ మింగేసింది. 45 ఏళ్ల ఫరీదా అనే మహిళను కొండచిలువ కడుపులో కనుగొన్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు. బాధితురాలు దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని కలెమ్‌పాంగ్ గ్రామ నివాసి. నలుగురు పిల్లల తల్లైన ఫరీదా గురువారం రాత్రి తప్పిపోయింది. బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగారాలేదు. ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు.
Read Also: War 2 : హృతిక్ రోషన్ ‘వార్ 2’ లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఆమె భర్త వెతుకుతున్న సమయంలో ఓ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన వస్తువులను కనుగొన్నాడు. అతనికి అనుమానం వచ్చి ఆ ప్రాంతంలో గాలించగా, ఓ కొండచిలువను చూశాడు. దాని పొట్ట పెద్దగా ఉండటంతో అనుమానం వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కొండచిలువ కడుపు తెరిచిచూడగా, ఫరీదా తల కనిపించింది. ఫరీదా పాము లోపల పూర్తిగా దుస్తులు ధరించి ఉండటాన్ని గమనించారు.
ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని అక్కడి అధికారులు చెప్పారు. ఇటీవల సంవత్సరాల్లో ఇండోనేషియాలో కొండచిలువ మనుషులపై దాడులు చేసి మింగడంతో చాలా మంది మరణించారు. గత సంవత్సరం ఆగ్నేయ సులవేసిలోని టినాంగ్‌గెయా జిల్లాలో ఒక రైతులు ఇలాగే 8 మీటర్ల కొండచిలువ చంపి మింగేసింది. 2018లో, ఆగ్నేయ సులవేసిలోని మునా పట్టణంలో ఏడు మీటర్ల కొండచిలువ లోపల 54 ఏళ్ల మహిళ చనిపోయి కనిపించింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!