ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ‘ఎటర్నల్స్’. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ ను ఈ సినిమాలో చూడవచ్చు. దీనిని దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. కొంత మంది సూపర్ హీరోలు గ్రూపులుగా ఏర్పడి భూమిని, భూమిపై ఉన్నమనుషులను కాపాడతారు. వీళ్ళనే ‘ఎటర్నల్స్’ అంటారు. ఏదైనా విపత్తు…
జేమ్స్ బాండ్ మూవీస్ అంటే లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. అలానే శృంగార సన్నివేశాలూ ఉంటాయి. దాంతో ఇండియాలో బాండ్ మూవీస్ కు నేచురల్ గా సెన్సార్ మెంబర్స్ కట్స్ వేస్తుంటారు. 2015లో బాండ్ మూవీ విడుదలైనప్పుడు అందులోని సుదీర్ఘ చుంబన సన్నివేశంపై వేటు పడింది. దానిని కేవలం 22 సెకన్లకు కుదించాల్సింది సెన్సార్ సభ్యులు కోరారు. అప్పటి సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ పంకజ్ నిహ్లానీ కూడా దాన్ని సమర్థించాడు. సెక్సీయెస్ట్ గా ఉండే తమ…
గత వారం ‘షేంగ్ – ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ మూవీ రిలీజ్ అయ్యింది. మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ యాక్షన్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ యేడాది మార్వెల్ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన సినిమాను జనం ముందు తీసుకురాబోతోంది. పలువురు హాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇటర్నల్స్’ను దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేయబోతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏం చేసినా చిటికెలో వైరల్ అవుతుంది. తాజాగా అలాగే ఆమె షేర్ చేసిన పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఒక పిక్ లో బికినీ ధరించిన ప్రియాంక మరో పిక్ లో తన భర్త చేస్తున్న చిలిపి చేష్టలను పంచుకుంది. ఈ జంటను అభిమానులు నిక్యామ్కా అన్ని పిలుచుకుంటారు. Read Also : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్ ప్రియాంకా చోప్రా తన నెక్స్ట్…
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫోటోలపై చర్చ మొదలైంది. ప్రియాంక పోస్ట్ చేసిన చిత్రాలలో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ఆ పిక్స్ చూశాక ఆమె అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోఆ ఫోటోలను పంచుకుంది ప్రియాంక. అందులో ఆమె ముఖంపై గాయంతో పాటు, మట్టి కూడా ఉంది. రెండవ పిక్ లో ఆమె నుదిటి నుండి రక్తం కారడాన్ని చూడవచ్చు. షూటింగ్ సమయంలో…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ప్రభాస్ పేరే చెబుతారు. ‘బాహుబలి’ సీరీస్ మహాత్మ్యం అది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాటు ‘సాహో’ బాలీవుడ్ సక్సెస్ ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వస్తున్న ప్రభాస్ ని తాజాగా ఓ హాలీవుడ్ సినిమా తలుపు తట్టిందట. ఇటీవల మేకప్ లేకుండా ‘ఆదిపురుష్’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ కోసం…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ల అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వారి సోషల్ మీడియా అకౌంట్ ను చూస్తే సరిపోతుంది. తరచుగా వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం లండన్‌లో “సిటాడెల్” షూటింగ్‌లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. అక్కడ నిక్ జోనాస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనస్ లతో కలిసి ఆసక్తికరమైన పర్యటనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. నిక్ జోనస్ తన…
సూపర్ హీరో మూవీ ‘షాంగ్ – చి అండ్ లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ ను భారత్ తో సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు మార్వెల్ స్టూడియోస్ మరోసారి స్పష్టం చేసింది. షాంగ్-చి గా సిము లియు నటించిన ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. కెవిన్ ఫిగే, జోనాథన్ స్క్వార్జ్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. నిజానికి సినిమా విడుదల తేదీపై అప్ డేట్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు… గతంలోనే ఈ…
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో హాలీవుడ్ స్టార్ మూవీ చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. “క్వీన్” ఫేమ్ కంగనా రనౌత్తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు…
ఆర్మీ అంటే మనం ఇండియన్ ఆర్మీ అనుకుంటాం. మనమే కాదు, ఎవరి దేశంలో వారు తమ సైన్యాన్ని ఆర్మీ అనే అంటారు. కానీ, ఇప్పుడు దేశాలు, సరిహద్దులు అంటూ ఏమీ లేని ఓ ఆర్మీ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అదే ‘బీటీఎస్’ ఆర్మీ! కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. వారు తమని తాము ‘ఆర్మీ’ అంటూ పిలుచుకుంటారు. అయితే, కేవలం తమ ఫేవరెట్ సింగర్స్ పాటల్నిమెచ్చుకోవటం, ఆన్…